ప. ఉయ్యాలలూగవయ్య శ్రీ రామ
అ. సయ్యాట పాటలను సత్సార్వభౌమ (ఉ)
చ1. కమలజాద్యఖిల సురులు నిను కొల్వ
విమలులైన మునీంద్రులు ధ్యానింప
కమనీయ భాగవతులు గుణ
కీర్తనములనాలాపంబులు సేయగ (ఉ)
చ2. నారదాదులు మెరయుచు నుతియింప
సారములు బాగ వినుచు నిను నమ్ము
వారల సదా బ్రోచుచు వేద
సార సభలను జూచుచు శ్రీ రామ (ఉ)
అ. సయ్యాట పాటలను సత్సార్వభౌమ (ఉ)
చ1. కమలజాద్యఖిల సురులు నిను కొల్వ
విమలులైన మునీంద్రులు ధ్యానింప
కమనీయ భాగవతులు గుణ
కీర్తనములనాలాపంబులు సేయగ (ఉ)
చ2. నారదాదులు మెరయుచు నుతియింప
సారములు బాగ వినుచు నిను నమ్ము
వారల సదా బ్రోచుచు వేద
సార సభలను జూచుచు శ్రీ రామ (ఉ)
చ3. నవ మోహనాంగులైన సుర సతులు
వివరముగ పాడగ నా భాగ్యమా
నవ రత్న మంటపమున త్యాగరాజ
వినుతాకృతి పూనిన శ్రీ రామ (ఉ) (2)
వివరముగ పాడగ నా భాగ్యమా
నవ రత్న మంటపమున త్యాగరాజ
వినుతాకృతి పూనిన శ్రీ రామ (ఉ) (2)
Mannu pugazh kausalaidan manhivayiru vaayththavaneh
-----------
Engalh kulaththu innamudeh! Iraagavaneh! Thalehloh!
(Kulasekara Azhvaar: Perumaalh
Thirumozhi) (1)
ప. క్షీర సాగర శయన నన్ను
చింతల పెట్ట వలెనా రామ
అ. వారణ రాజును బ్రోవను వేగమే
వచ్చినది విన్నానురా రామ (క్షీ)
చ. నారీ మణికి చీరలిచ్చినది నాడే నే విన్నానురా
ధీరుడౌ రామ దాసుని బంధము తీర్చినది విన్నానురా
నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా
తారక నామ త్యాగరాజ నుత దయతోనేలుకోరా రామ (క్షీ) (3)
చింతల పెట్ట వలెనా రామ
అ. వారణ రాజును బ్రోవను వేగమే
వచ్చినది విన్నానురా రామ (క్షీ)
చ. నారీ మణికి చీరలిచ్చినది నాడే నే విన్నానురా
ధీరుడౌ రామ దాసుని బంధము తీర్చినది విన్నానురా
నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా
తారక నామ త్యాగరాజ నుత దయతోనేలుకోరా రామ (క్షీ) (3)
ప. ఆడ మోడి గలదే రామయ్య మాట(లాడ)
అ. తోడు నీడ నీవేయనుచును భక్తి
కూడిన పాదము పట్టిన నాతో మాట(లాడ)
చ. ప. ఆడ మోడి గలదే రామయ్య మాట(లాడ)
అ. తోడు నీడ నీవేయనుచును భక్తి
కూడిన పాదము పట్టిన నాతో మాట(లాడ)
అ. తోడు నీడ నీవేయనుచును భక్తి
కూడిన పాదము పట్టిన నాతో మాట(లాడ)
చ. ప. ఆడ మోడి గలదే రామయ్య మాట(లాడ)
అ. తోడు నీడ నీవేయనుచును భక్తి
కూడిన పాదము పట్టిన నాతో మాట(లాడ)
చ. చదువులన్ని తెలిసి శంకరాంశుడై
సదయుడాశుగ సంభవుడు మ్రొక్క
కదలు తమ్ముని పల్క జేసితివి గాకను
త్యాగరాజు ఆడిన మాట (లాడ) (4)
సదయుడాశుగ సంభవుడు మ్రొక్క
కదలు తమ్ముని పల్క జేసితివి గాకను
త్యాగరాజు ఆడిన మాట (లాడ) (4)
ప. మాకేలరా విచారము
మరుకన్న శ్రీ రామ చంద్ర
అ. సాకేత రాజ కుమార
సద్భక్త మందార శ్రీ-కర (మా)
చ. జత కూర్చి నాటక సూత్రమును
జగమెల్ల మెచ్చగ కరముననిడి
గతి తప్పక ఆడించెదవు సుమీ
నత త్యాగరాజ గిరీశ వినుత (మా) (5)
మరుకన్న శ్రీ రామ చంద్ర
అ. సాకేత రాజ కుమార
సద్భక్త మందార శ్రీ-కర (మా)
చ. జత కూర్చి నాటక సూత్రమును
జగమెల్ల మెచ్చగ కరముననిడి
గతి తప్పక ఆడించెదవు సుమీ
నత త్యాగరాజ గిరీశ వినుత (మా) (5)
Kulasekhara Alvar’s lullaby on Rama, “Mannu pugazh kosalai” is famous.
Equally popular both with performers as well as the audience is Thyagaraja’s “Uyyaala
luga vaiya Sri Rama” in Neelambari raga. (1) & (2)
Sugreeva was lamenting loudly that his wife was carried away by his
brother Vaali and wondering when he would get her back. Thyagaraja’s song
“Ksheera saagara sayana” seems to be a reflection of Hanuman’s response to
Sugreeva. (3)
Sugreeva doubts whether God would also help animals like him. Hanuman
comfirms that God extends his assistance to all living beings. In Kishkindha
Kanda of Valmiki Ramayanam, Hanuman’s first meeting with Rama and Lakshmana is
dramatically described. Rama tells his
brother that “It is not possible for one to speak thus if he were not well
versed in all the Vedas. Indeed the whole of grammar must have been learnt well
by him. Though he has spoken much, not even a single grammatical or substance
error has been made by him.” Thyagaraja, on the other hand, asks God whether
His silence is due to lack of his education of Hanuman’s standard. He pleads
with God to talk with him, in the song “Aada modi galade Ramaiyya.” (4)
Sugreeva welcomes Rama and Lakshmana. He tells Rama “I shall help in
regaining your wife. Kindly help me in recovering my wife.” The monkeys in
Sugreeva’s 70000-strong army doubted whether they could win the forthcoming
war. Sugreeva’s instant answer was “Why should I worry?” This supreme faith in
God is the basis of Thyagaraja’s song “Maa kelara vichaaramu” (5)